తెలుగుతో పాటు హిందీ, తమిళ్ భాషల్లో నటించి స్టార్ హీరోయిన్గా ఎదిగన హన్సిక గురించి, ట్రైలర్ రిలీజ్ కార్యక్రమంలో పాపులర్ కమెడియన్ చేసిన సంచలన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
ప్రముఖ తమిళనటుడు రోబో శంకర్ హోం టూర్ చేసి చిక్కుల్లో పడ్డారు. ఏకంగా 5 లక్షల రూపాయలు ఫైన్ కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. హోం టూర్ కారణంగా ఆయన చిక్కుల్లో పడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇంతకూ ఏం జరిగింది?
Vishal: తెలుగబ్బాయి అయినప్పటికి తమిళ్లో స్టార్ హీరోగా వెలుగొందుతున్నారు విశాల్. ‘ప్రేమ చదరంగం’ అనే డబ్బింగ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ‘పందెం కోడి’ సినిమాతో తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. డిటెక్టివ్, అభిమన్యుడు సినిమాలతో మంచి విజయాలను అందుకున్నారు. తాజాగా, లాఠీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో సినిమా బృందం ఘనంగా ‘లాఠీ’ టీజర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి […]