ఈ మద్య కాలంలో సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఎన్నో రకాల వీడియలో వైరల్ అవుతున్నాయి. కొన్ని వీడియోలు చూస్తే కడుపుబ్బా నవ్వుకుంటారు.. మరికొన్ని వీడియోలు చూస్తే కన్నీరు పెట్టుకుంటారు.
దొంగలు బరితెగించారు. ఇళ్లా, గుడా, రోడ్డా అనే సంబంధం లేకుండా చోరీలకు దిగుతున్నారు. దేశ రాజధానిలో నడి రోడ్డుపై ఓ వ్యక్తి నుండి లక్షల్లో డబ్బులు మాయం చేశారు. చుట్టు పక్కల ఉన్న వారికే కాదూ.. బాధితుడికి కూడా ఆ విషయం తెలియలేదు.
సాధారణంగా దొంగలు చోరీ చేసే సమయంలో ఎంతో చాకచక్యంగా వ్యవహరిస్తుంటారు. అయితే కొందరు దొంగలు మాత్రం తమ అమాయకత్వంతో అడ్డగా దొరికిపోతుంటారు. అలానే దొంగతనం చేద్దామని ఇద్దరు కేటుగాళ్లు ఓ శివాలయంలోకి చొరబడ్డారు. కానీ ఊహించని విధంగా వారి ప్లాన్ మొత్తం బెడిసి కొట్టింది. దొంగతనం చేయకుండానే స్థానికులకు అడ్డంగా దొరికిపోయారు. అది కూడా స్థానికులు గుర్తించి పట్టుకోలేదు. ఆ దొంగల అమాయకత్వంతో కాస్త విచిత్రంగా దొరికిపోయారు. అందరికి నవ్వు తెప్పించేలా జరిగిన ఈ ఘటన శ్రీకాకుళం […]
సమాజంలో అనేక రకాల మనుషులు ఉంటారు. డబ్బుపైన ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది. దీని కోసం కొందరు రేయిబవళ్లు కష్టపడుతుంటారు. మరికొందరు మాత్రం అడ్డదారుల్లో డబ్బులు సంపాందిచాలని భావిస్తారు. ఈక్రమంలో దొంగతనాలకు పాల్పతుంటారు. ఈ మధ్యకాలంలో కొందరు యూట్యూబ్ లో చూసి మరీ దొంగతనాలకు స్కెచ్ వేసి.. అందినకాడికి దొచుకుంటున్నారు. తాజాగా ఓ వ్యక్తి యూట్యూబ్ లో చూసి బంగారు దుకాణంలో చోరీకి పాల్పడ్డాడు. అక్కడ అర కేజీకిపైగా బంగారం ఆభరణాలు దోచేసి.. చివరకు పోలీసులకు చిక్కాడు. […]
సీసీటీవీలు వచ్చాక ఎన్నో కేసులను ఛేదించడం పోలీసులకు చాలా సులభతరంగా మారింది. కానీ, సీసీటీవీలు ఉన్నాయని తెలిసినా.. పోలీసులు వస్తారని బెరుకు కూడా లేకుండా ఓ దొంగల ముఠా చేసిన బీభత్సం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి. ఈ ఘటన ఆర్థిక రాజధాని ముంబైలో జరిగింది. బుధవారం ముంబై ములుంద్ ప్రాంతంలోని ఫైనాన్షియల్ సర్వీసెస్ కు సంబంధించిన ఓ కార్యాలయంలోకి దొంగల ముఠా చొరబడింది. ముగ్గురు […]