సిద్దిపేట- తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వ పరమైన కార్యక్రమాల్లోనే కాదు, సామాజిక సేవ పట్ల కూడూ చాలా యాక్టీవ్ గా ఉంటారు. తనకు వ్యక్తిగతంగా సామాజిక మాధ్యామాల్లో సమస్యలను వివరించేవారికి సైతం ఆయన సాయం చేస్తుంటారు. ప్రభుత్వ పరంగానే కాకుండా కొంత మందికి తాను వ్యక్తిగతంగాను హెల్ప్ చేస్తూవస్తున్నారు కేటీఆర్. ఇదిగో ఇక్కడ కేటీఆర్ తన మంచి మనస్సును మరోసారి చాటుకున్నారు. తన కళ్లముందే రోడ్డు ప్రమాదం జరగడంతో వెంటనే స్పందించిన కేటీఆర్, […]