ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా భర్త ఆర్కే సెల్వామణి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపాయి. తమిళ సినిమాల షూటింగ్ లు తమిళనాడులోనే చేయాలి అంటూ సౌత్ ఇండియన్ ఫిల్మ్ వర్కర్స్ ఫెడరేషన్(ఫెప్సీ) అధ్యక్షుడు ఆర్కే సెల్వమణి చేసిన వ్యాఖ్యలు అందరికి తెలిసిందే. ఇవి కాస్తా రాజకీయ రంగు కూడా పులుముకున్నాయి. ఈ క్రమంలో మంత్రి రోజాను టీడీపీ నేతలు టార్గెట్ చేశారు. మంత్రి రోజా భర్త ఏపీకీ నష్టం చేస్తున్నారని మండిపడ్డారు. […]
నగరి వైసీపీ ఎమ్మెల్యే RK రోజాకు భారీ షాక్ తగిలింది. ఆమె భర్త RK సెల్వమణిపై కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. పరువు నష్టం కేసులో సెల్వమణి కోర్టుకు హాజరుకాకపోవడంతో ఆయనపై ఈ వారెంట్ జారీ అయ్యింది. ఆ వివరాలు.. ప్రముఖ దర్శకుడు, దక్షిణభారత చలనచిత్ర కార్మిక సంఘాల సమ్మేళనం అధ్యక్షుడు RK సెల్వమణిపై అరెస్ట్ వారెంట్ జారీ చేస్తూ చెన్నై జార్జిటౌన్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇది కూడా చదవండి: రాయలసీమకు సముద్రం.. […]