పండగలు వచ్చాయంటే ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్‌లో సందడి మొదలవుతుంది. ఆర్టిస్టులతో షోలు కళకళలాడిపోతాయి. తెలంగాణలో బోనాల జాతర మొదలైన సందర్భంగా బోనాల సెలబ్రేషన్స్‌ను షురూ చేసింది. జీ తెలుగు యాజమాన్యం ‘జీ తెలుగు వారి జాతర’ పేరుతో సందడి చేయనుంది. సీరియల్ ఆర్టిస్టులు, కమెడియన్స్, సింగర్స్ చేసిన హడావుడిని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. దీనికి సంబంధించిన ప్రోమోను జూలై 23న రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ వీడియోకి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా కమెడియన్ రియాజ్‌కు […]
సోషల్ మీడియా వాడకం పెరిగిన తర్వాత ఎంతోమంది ప్రతిభావంతులు వెలుగులోకి వచ్చారు. పలువరు తమలోని టాలెంట్‌ని సోషల్ మీడియా వేదికగా బయట పెడుతూ ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రెటీలుగా కొనసాగుతున్నారు. ఇలా గుర్తింపు పొందిన వారిలో గల్లీ బాయ్స్ ఫేమ్ రియాజ్ ఒకరు. యూట్యూబ్‌లో వీడియోలు చేస్తూ ఫేమస్ అయ్యాడు. ఆ తర్వాత బుల్లితెర మీద సద్దాంతో కలిసి పలు కామెడీ షోలు చేశాడు. సినిమాల్లో కూడా నటిస్తున్నాడు. ప్రస్తుతం స్టార్ మా కామెడీ స్టార్స్ ప్రోగ్రాం […]