ఆమె పేరు దీక్షిత (పేరు మార్చాం). వయసు 19 ఏళ్లు. ఉన్నత చదువులు చదివి గొప్పగా స్థిరపడాలనే కలలు కంటుండేది. తనకు ఎన్ని ఖర్చులు ఉన్నా తల్లిదండ్రులను చెయి చాచి అడిగింది లేదు. తన స్వశక్తితో తన ఖర్చులను తానే తీర్చుకోవాలనుకుంది. దీంతో చదువుకుంటూనే స్థానికంగా ఉండే ఓ రిసార్ట్స్ లో రిసెప్షనిస్ట్ గా పనికి కుదిరింది. అలా తన గమ్యానికి దగ్గరలోనే ఉన్నాను అనుకుంటున్న తరుణంలోనే ఉన్నట్టుండి దారుణ హత్యకు గురైంది. ఇటీవల ఉత్తరాఖండ్ లో […]
Ajith: తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయనకు కేవలం తమిళనాడులోనే కాదు.. దేశ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. ఫ్యాన్స్ ఆయన్ని ముద్దుగా తల అనిపిలుస్తుంటారు. కొంతమంది ఫ్యాన్స్ ఆయనకోసం ప్రాణాలు సైతం ఇచ్చేంత పిచ్చిలో ఉంటారు. అజిత్ కూడా ఫ్యాన్స్ అంటే అంతే అభిమానంగా ఉంటారు. వారికి ఎంతో ప్రాధాన్యత ఇస్తుంటారు. తాజాగా, తన కోసం ఎంతో ప్రయాసపడి రిషికేష్ వచ్చిన ఫ్యాన్స్‌తో అజిత్ ఎంతో ప్రేమగా […]