తెలుగు రాష్ట్రాలలో సీరియల్స్ ప్రేమికుల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎన్ని ఏళ్ళు గడిచినా.. ఎంటర్టైన్ మెంట్ ఇండస్ట్రీలో ఎన్ని కొత్త పుంతలు తొక్కినా.. సీరియల్స్ కి ఉండే ఆదరణ ఎప్పుడూ తగ్గదు. ఈ మధ్యకాలంలో అంతటి ప్రేక్షకాదరణ పొందిన సీరియల్స్ లో కార్తీకదీపం ఒకటి. ఈ సీరియల్ లో మోనిత క్యారెక్టర్ అందరికీ బాగా సుపరిచితం.
బుల్లితెర హీరోగా తనకుంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ ను సంపాదించుకున్న సీరియల్ హీరో రిషి. గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా బాగా పరిచయమైన ఈ నటుడు అనతి కాలంలోనే మంచి నటుడిగా గుర్తింపును సంపాదించుకున్నాడు. అయితే ఇటీవల స్టార్ మా నిర్వహించిన అవార్డ్ ఫంక్షన్ వేదిక ద్వారా తన తండ్రిని, తన కుటుంబాన్ని పరిచయం చేసి అందరి నోళ్లల్లో నానుకుపోతున్నాడు. అయితే ఈ షోలో తండ్రి పక్షవాతానికి గురవ్వడంతో మా నాన్నని నాకు పుట్టిన కొడుకులా చూసుకుంటున్నానంటూ […]