ప్రపంచకుబేరుడి రేసులో గౌతమ్ అదానీ దూసుకుపోతున్నారు. గత నెలలో బిల్ గేట్స్‌ను వెనక్కి నెట్టి ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా నాల్గవ స్థానంలో నిలిచారు. ఇప్పుడు ఫ్రాన్స్‌కు చెందిన బెర్నార్డ్ ఆర్నాల్ట్‌ను సైతం వెనక్కి నెట్టి మూడవ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ముకేశ్ అంబానీకి సైతం సాధ్యం కాని ఈ ఫీట్‌ను అదానీ సాధించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ముకేశ్‌ను అధిగమించిన అదానీ.. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లో టాప్-3లో అడుగుపెట్టిన తొలి ఆసియా వ్యక్తిగా […]
ఆసియా ఖండంలోనే అత్యంత ధనవందుడైన గౌతమ్ అదానీ మరో అరుదైన ఘనత తన సొంతం చేసుకున్నారు. ఆస్తుల్లో 100 బిలియన్ క్లబ్(దాదాపు 7 లక్షల కోట్లు) డాలర్ల క్లబ్ లో చేరిపోయారు. అంతేకాకుండా.. ప్రపంచంలోనే పదో అత్యంత ధనవంతుడిగా అదానీ రికార్డు సృష్టించారు. 2022 సవంత్సరంలో అదానీ ఆస్తులు 23.5 బిలియన్ డాలర్లు పెరిగాయి. ఒక్క ఏప్రిల్ నెల ఒకటో తారీఖు ఒక్కరోజే అదానీ ఆస్తి విలువ 2.44 బిలియన్ డాలర్లు పెరిగింది. అంతేకాకుండా అత్యంత ఆస్తిపరుల […]