ఎంత ఎత్తుకు ఎదిగినా.. ఏదో ఒకరోజు భూమికి చేరాల్సిందే అంటే ఇదేనేమో. ఆకాశం వైపు చూసిన అతని చూపులు సఫలం కాలేదు కదా! భూమిపై నిలబడాలంటే ఆస్తులు అమ్ములుకోవాల్సిన దుస్థితికి తీసుకొచ్చింది.
అమెరికాకు చెందిన వర్జిన్ గాలెక్టిక్ ఫౌండర్ రిచర్డ్ బ్రాన్‌సన్ స్పేస్ ఫ్లైట్ ప్రయాణం గురించి అందరికీ తెలిసిందే. ఆయన విజయవంతంగా అంతరిక్షంలోకి వెళ్లిరావడం చూసి అందరూ ఔరా అన్నారు. రిచర్డ్ బ్రాన్‌సన్ అంతటితో ఆగకుండా అంతరిక్షానికి కమర్షియల్ టూర్ ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. ఆ టూర్ బృందంలో మన భారత పర్యాటకుడు ‘సంతోష్ జార్జ్’ కుడా ఉన్నాడు. కేరళకు చెందిన ‘సంతోష్ జార్జ్ కులంగర’ ఓ రోజు లండన్ నుంచి గ్లాస్గోకి ట్రైన్ వెళ్తున్నాడు. అతను […]
అంతరిక్ష యాత్ర చేయాలనుకునేవారికోసం బ్రిటన్ బిలియనీర్ స్పేస్ షిప్ కంపెనీ – వర్జిన్ గెలాక్టిక్ వ్యవస్థాపకుడు రిచర్డ్ బ్రాన్సన్ ఈ ఆఫర్ ప్రకటించారు. చరిత్రాత్మక రోదసీయాత్ర విజయవంతంగా ముగించుకున్న కొన్ని వారాల తర్వాత స్పేస్ విమాన టికెట్ల విక్రయాన్ని ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. వర్జిన్ గెలాక్టిక్ అంతరిక్ష ప్రయాణం సెప్టెంబర్ చివరలో ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ ప్రకటనతో కంపెనీ షేర్లు 5 శాతం దూసుకెళ్లడం విశేషం. యాత్రలో సీటు దక్కించుకోవాలంటే 450,000(సుమారు రూ.33,382,682) డాలర్లు చెల్లించుకోవాలి. బ్రిటన్ […]