ఇటీవల ఇండియన్ ఆర్మీ విషయంలో వివాదాస్పద ట్వీట్ పెట్టి, క్షమాపణలు కోరిన బాలీవుడ్ నటి రిచా చడ్డాపై సోషల్ మీడియాలో విమర్శలు తగ్గట్లేదు. ‘గాల్వాన్ హాయ్ చెబుతోంది’ అంటూ రిచా చేసిన ట్వీట్ గాలివానలా అటు సినీ ఇండస్ట్రీలో, ఇటు సోషల్ మీడియాలో దుమారం రేపింది. ఈ విషయంపై ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు, హీరోలు స్పందించిన సంగతి తెలిసిందే. అయితే.. రిచా చడ్డా ట్వీట్ పై స్ట్రాంగ్ గా రియాక్ట్ అయినా వారిలో టాలీవుడ్ హీరో […]
ఇటీవల ‘గాల్వాన్ హాయ్ చెబుతోంది’ అంటూ బాలీవుడ్ నటి రిచా చడ్డా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు.. అటు సినీ ఇండస్ట్రీలో, సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. నటి రిచాను విమర్శిస్తూ ఇప్పటివరకు చాలామంది సినీ ప్రముఖులతో పాటు సోషల్ మీడియాలో భారీ ట్రోలింగ్ చేస్తున్నారు నెటిజన్స్. తాజాగా ఈ వ్యవహారంలో నటుడు ప్రకాష్ రాజ్ ఎంటర్ అయ్యి హాట్ టాపిక్ గా మారాడు. చిన్న వ్యవహారం చిరిగి చిరిగి గాలివానలా మారుతుంది అన్నట్లుగా.. రిచా చద్దా ట్వీట్ […]
సాధారణంగా ఏ విషయంలో కామెడీ చేసినా.. ఆర్మీ, జవాన్ల విషయంలో ఎప్పుడూ తప్పు మాట్లాడకూడదు. వారిని హేళన చేసినట్లుగా కామెంట్స్ చేయకూడదు అని ఎప్పటికప్పుడు ఏదొక సందర్భంలో చెబుతూనే ఉంటారు. స్కూల్స్, కాలేజీ దశలోనే విద్యార్థులకు ఉపాధ్యాయులు, అధ్యాపకులు, తల్లిదండ్రులు ఏయే విషయాలపై ఎలా స్పందించాలి.. ఎలా మాట్లాడాలి అనేవి నేర్పుతుంటారు. సామాన్యులంటే ఏం మాట్లాడిన అవి మీడియా వరకు వెళ్లపోవచ్చు. కానీ.. సెలబ్రిటీ హోదాలో ఉన్నవారు ఏమాత్రం నోరుజారినా, గౌరవించాల్సిన విషయాలను అగౌరవ పరిచినా ఎదుర్కోవాల్సిన […]