తెరపైనే కాదూ తెర వెనుక కూడా తాను నిజమైన హీరో అని నిరూపిస్తున్నారు హాలీవుడ్ స్టార్ లియోనార్డో డికాప్రియో. టైటానిక్ సినిమాను చూసిన వారికి జాక్ గా ఆయన సుపరిచితం. అయితే ఇప్పడు ఆయన భారత్ కు రావాలంటూ అస్సాం ముఖ్యమంత్రి హిమంత విశ్వ శర్మ ఆహ్వానం పంపారు. ఎందుకంటే.?
అడవిలో అనేక జంతువులు ఉంటాయి. మనుషులకంటే నగరాల్లో, గ్రామాల్లో ఇళ్ళు ఉన్నాయి. అడవి జంతువులకి ఉన్నది ఒకటే జిందగీ.. వాటి ఇల్లు అడవే కదా. మరి ఆ అడవిలో అవి చక్కగా కాపురం చేసుకుంటుంటే మనుషులు వెళ్లి డిస్టర్బ్ చేయవచ్చా? అవి మంచి కార్యంలో ఉన్నప్పుడో, మేస్తున్నప్పుడో వెళ్లి డిస్టర్బ్ చేస్తే కుక్కని తరిమినట్టు తరుముతాయి. ఒక్కోసారి తిక్క లేస్తే తరుముతాయి. కానీ వాటి జోలికి వెళ్తున్నట్లు వాటికి అనిపిస్తే ఖచ్చితంగా తరుముతాయి. గతంలో ఇలాంటి ఘటనలు […]