ఇటీవల కొన్ని రోజుల నుంచి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు వాడీ వేడీగా ఉన్నాయి. ఏపీ రాజకీయాలకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఉన్నాయి. తాజాగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా వ్యవహారంతో తెలంగాణలో రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ఈక్రమంలో రాజగోపాల్ రెడ్డి, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పరస్పర విమర్శలతో రెచ్చిపోయారు. ఈక్రమంలో రేవంత్ రెడ్డి.. కోమటి రెడ్డి సోదరులపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపట్ల వెంకట రెడ్డి తీవ్ర […]
తెలంగాణ కాంగ్రెస్ లో చల్లబడాల్సిన రాజకీయ వేడి తిరిగి రోజురోజుకి మళ్లీ రాజుకుంటోంది. ఎన్నో రాజకీయ ఒత్తిళ్ల నడుమ ఎట్టకేలకు టీపీసీసీ పగ్గాలు రేవంత్ చెంతకు చేరాయి. దీంతో రేవంత్ కి తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష బాధ్యతలు ఇవ్వటం సొంత పార్టీ నేతలకే మింగుడు పడని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే కొంతమంది నేతలు అసమ్మతి రాగాన్ని ఎత్తుకుంటున్నారు. అప్పట్లో ప్రధానంగా కోమటిరెడ్డి రెడ్డి వెంకట్ రెడ్డి టీపీసీసీ రేసులో ఉన్నాడంటూ అయన పేరు బలంగా వినిపించింది. […]