ట్విట్టర్ ఉంది కదా అని అకౌంట్ ఓపెన్ చేసి ఏ ట్వీట్లు పడితే.. ఆ ట్వీట్లు చేస్తున్నవారే లక్ష్యంగా కేంద్రం ఆంక్షలకు దిగుతోంది. చేసే ట్వీట్ కచ్చితంగా కేంద్ర సర్కారుకు నచ్చాలట. లేదంటే ఖాతానే బ్లాక్ అవుతుందట. ఈ విషయాలు ఎవరో చెప్పట్లేదు.. ట్విట్టరే స్వయంగా చెప్పిన వాస్తవమిది. ప్రపంచంలోనే అత్యధిక లీగల్ డిమాండ్లు మన దేశం నుంచే వస్తున్నాయట. ఈ మేరకు నివేదికను విడుదల చేసింది. ట్విట్టర్ లో జర్నలిస్టుల పోస్టుల తొలగింపు అభ్యర్ధనల్లో భారత్ […]
కరోనా వల్ల ఇతర దేశాలకు వెళ్ళాలంతే వ్యాక్సిన్ రెండు డోసులు పూర్తి చేసుకున్న సర్టిఫికేట్ అడుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో ఏ దేశానికి వెళ్తున్నారో, ఆ దేశం వారు కొన్ని ప్రత్యేక వ్యాక్సిన్లు తీసుకున్న వారిని మాత్రమే తమ దేశంలోకి రావడానికి అనుమతి ఇస్తున్నారు. భారత్ లో తయారైన కొవాగ్జిన్, కొవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వారికి ప్రపంచదేశాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొన్నిదేశాలు తమ భూభాగంలోకి ప్రవేశాన్ని నిరాకరిస్తున్నాయి. భారత్ లో తయారైన కొవిషీల్డ్ తీసుకుని యూరప్ వెళుతున్నవారికి […]