సినీ పరిశ్రమలో వివాదాలకు కొదువలేదు. ఇండస్ట్రీకి చెందిన వారు కాంట్రవర్షియల్ కామెంట్స్ చేసి నెట్టింట్లో వైరల్ అవ్వడం కామన్ అయిపోయింది. అలాంటి కోవలోకే వచ్చి చేరింది నటి రేఖ నాయర్.
Bayilvan Ranganathan: నటి రేఖ నాయర్ పై కామెంట్లు చేస్తూ ప్రముఖ నటుడు బయిల్వాన్ రంగనాథ్ తన యూట్యూబ్ ఛానల్లో ఓ వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆ వీడియోలో ‘ఇరవిన్ నిగల్’ సినిమాలో రేఖ పాత్ర, సహ నటి చిత్రతో ఆమె సంబంధంపై ఆయన సంచలన కామెంట్లు చేశారు. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియో రంగనాథ్, రేఖల మధ్య వివాదానికి దారి తీసింది. తాజాగా, చెన్నై బీచ్లో […]