సినీ ఇండస్ట్రీలో హీరోలుగా నిలదొక్కుకున్నాక కెరీర్ పరంగా ఎంత సెలెక్టివ్ గా వెళితే అంత మంచిదని అంటుంటారు. ఫ్యూచర్ సినిమాల గురించి ఇండస్ట్రీలో కొందరి హీరోల అంచనాలు నిజమవుతుంటాయి.. కొందరి విషయంలో ఫెయిల్ అవుతుంటాయి. కానీ చివరికి సినిమా ఎవరు చేసినా ఫలితం మాత్రం మారదు. ఇండస్ట్రీలో సినిమా కథలు ఒక హీరో దగ్గరే ఆగిపోవు. ఒకవేళ విన్న వెంటనే ఓకే అయిపోతే ఆ స్టోరీ లక్కీ అనవచ్చు. అలా రేర్ గా జరుగుతుంటాయి. కొన్ని స్టోరీలు […]
తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎంతో మంది స్టార్ హీరోల వారసులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలోనే రెబల్ స్టార్ కృష్ణం రాజు నట వారసుడిగా ‘ఈశ్వర్’ చిత్రంతో గల్లీకుర్రాడిగా తెలుగుతెరకు పరిచయమైన ప్రభాస్. ఇక ‘బాహుబలి’చిత్రంతో దేశవ్యాప్తంగా ప్రేక్షకుల మన్ననలందుకొని పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. ఇప్పటి వరకు రూ.100 కోట్లకే పరిమితమైన తెలుగు చిత్ర పరిశ్రమ మార్కెట్‌ను రూ.2 వేల కోట్లకు చేర్చి తెలుగోడి సత్తాని సగర్వంగా చాటిన యువ తరంగం ప్రభాస్. […]