స్మార్ట్ ఫోన్లను మరింత స్మార్ట్ గా మార్చేందుకు మొబైల్ కంపెనీలు ఎప్పటి నుంచో కృష్టి చేస్తున్నాయి. పెరుగుతున్న పోటీని తట్టుకోవడం మాత్రమే కాకుండా వారి మొబైల్స్ ని భిన్నంగా చూపించేందుకు తాపత్రయ పడుతున్నారు. అందులో భాగంగా ఇప్పుడు అన్ని కంపెనీలు సూపర్ ఛార్జెస్ ని తయారు చేయడం ప్రారంభించాయి.
చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం షావోమీ.. భారత్ మార్కెట్‌లోకి ‘రెడ్‌మీ నోట్12’ సిరీస్ ఫోన్లను విడుదల చేసింది. నోట్ 12, నోట్ 12 ప్రో, నోట్ 12 ప్రో +.. ఇలా మూడు మోడళ్లను తీసుకొచ్చింది. ఇందులో బేస్ మోడల్ నోట్ 12 ధర రూ.17,999కాగా, నోట్ 12 ప్రో ధర రూ.26,999గా ఉంది. ఇకహైఎండ్ మోడల్ నోట్ 12 ప్రో + ధర రూ. 29,999గా నిర్ణయించారు. అయితే.. కొనుగోలుదారులకు బ్యాంక్ డిస్కౌంట్లు, బోనస్ ఆఫర్లు […]