భార్యభర్తల బంధాన్ని అర్థం మార్చేసే విధంగా వివాహేతర సంబంధాలు పెరిగిపోతున్నాయి. భార్య సరిగా లేదనో, భర్త తనకు సమయం కేటాయించడం లేదన్న కారణాలతో పరాయి వ్యక్తుల మోజులో పడుతున్నారు. దీంతో జీవితాలు ఛిన్నాభిన్నం అవుతున్నాయి. ఓ వ్యక్తితో అక్రమ సంబంధం నెరిపిన తన భార్యకు బుద్ధి చెప్పాడో భర్త
పెళ్ళంటే నూరేళ్ళ పంట అని అంటారు పెద్దలు. అయితే పెద్దలు కుదిర్చిన వివాహమైనా, ప్రేమ వివాహమైనా వారిలోని విభేదాల కారణంగా వారి కాపురాలు కూలిపోతున్నాయి. ఇలా వారి కాపురాలు కూలి పోవడానికి పరాయి వ్యక్తులతో అక్రమ సంబంధం పెట్టుకోవడం ముఖ్య కారణం. భార్య వేరే వ్యక్తితో… భర్త వేరే మహిళతో వివాహేతర సంబంధాలు పెట్టుకుంటూ ఒకరినొకరు మోసం చేసుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు రోజుకోకటి తెర మీదకు వస్తున్నాయి. అక్రమ సంబంధం పెట్టుకున్న భార్యని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు […]