లోన్ కట్టలేని పరిస్థితుల్లో మీరు ఉన్నప్పుడు లోన్ కట్టమని రికవరీ ఏజెంట్లు వేధిస్తున్నారా? సమయం కాని సమయంలో మీ ఇంటికి వచ్చి ఇబ్బంది పెడుతున్నారా? వాట్సాప్ లో మెసేజులు పెట్టి ఒత్తిడికి గురి చేస్తున్నారా? చెప్పుకోలేని విధంగా మిమ్మల్ని టార్చర్ చేస్తున్నారా? అయితే ఇలా చేస్తే వాళ్ళు మళ్ళీ మీ జోలికి రారు.
దేశంలో కోవిడ్ సెకండ్ వేవ్ అనంతరం.. ప్రతిరోజు కేసులు తగ్గుతూ.. పెరుగుతూ వస్తున్నాయి. ఏది ఏమైనా ప్రతిరోజూ రోజూ 10వేలకు తక్కువగా కేసులు నమోదవుతున్నా.. పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు ఆందోళనకు గురిచేస్తున్నాయి. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసుల సంఖ్య మొత్తం 415కు పెరిగింది. దేశంలోని 17 రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు ఒమిక్రాన్ నుంచి 115 మంది కోలుకున్నారు. అయితే కరోనా నిర్ధారణ అయిన వారు పద్నాలు రోజులు క్వారంటైన్ లో ఉండి సరైన […]