మెగాహీరో రామ్ చరణ్-బుచ్చిబాబు కాంబినేషన్ లో రాబోయే సినిమా కోసం ఆస్కార్ విన్నర్ ని తీసుకొస్తున్నారు. ప్రస్తుతం ఇదే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదే టైంలో రెండు సెంటిమెంట్స్ కంగారు పెడుతున్నాయి.
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్… ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో అద్భుతమైన క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత భారీ చిత్రాల దర్శకుడు శంకర్ తో ఓ సినిమా చేస్తున్నాడు. కమల్ తో ‘భారతీయుడు 2’ షూటింగ్ మళ్లీ మొదలు కావడంతో.. RC15 షూట్ కాస్త నెమ్మదిగా నడుస్తోంది. ప్రస్తుతం న్యూజిలాండ్ లో సాంగ్ చిత్రీకరణలో ఉన్నారు. ఇక చరణ్ కొత్త సినిమా ఏంటా అని ఫ్యాన్స్ ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. ఇక వాటికి ఎండ్ కార్డ్ పడింది. గతంలో ప్రకటించినట్లు […]