ఈ మధ్యకాలంలో వివాహేతర సంబంధాల వలన అనేక ఘోరాలు జరుగుతున్నాయి. పరాయి వారి మోజులో పడి పచ్చని సంసారంలో నిప్పులు పోసుకుంటున్నారు. భాగస్వామికి తెలియకుండా పరాయి వారితో పడక సుఖం పంచుకుంటున్నారు. వివాహేతర సంబంధానికి అడ్డుగా వస్తున్నారని భాగస్వామిని, కన్న బిడ్డలను హత్యలు చేయడానికి కూడా వెనుకాడటం లేదు. తాజాగా వివాహేతర సంబంధానికి మరొకరు బలయ్యారు.
అయ్యప్ప స్వామి.. ఈ పేరు వింటేనే చాలా మంది భక్తులు పులకరించిపోతారు. స్వామి వారిని దర్శించుకునేందుకు దేశ, విదేశాల నుంచి భక్తులు శబరిమలకు వెళ్తుంటారు. అయ్యప్ప స్వామి మాల ధరించిన వాళ్లు నిష్ఠగా 41 రోజులు పూజలు చేస్తారు. తరువాత ఇరుముడితో అయ్యప్ప స్వామి దర్శన భాగ్యం కోసం శబరిమలకు వెళ్తుంటారు. శబరిమలకు వెళ్లే వారు రైలు, బస్సు, ఇతర వాహనాల్లో వెళ్తుంటారు. కొందరు అయ్యప్ప భక్తులు సుదూర ప్రాంతాల నుంచి కాలినడక ద్వారా శబరిమల చేరుకుంటారు. […]