సినీ ఇండస్ట్రీలో మాస్ ఆడియెన్స్ ని మెప్పించే కాంబినేషన్స్ కొన్ని ఉంటాయి. ముఖ్యంగా టాలీవుడ్ లో నందమూరి బాలకృష్ణ – బి గోపాల్, బాలకృష్ణ – బోయపాటి శ్రీను ఇలా దాదాపుగా మాస్ అనేసరికి హీరో బాలకృష్ణ పేరే ఎక్కువసార్లు వినిపిస్తుంది. అంటే.. మాస్ ఆడియెన్స్ ని దృష్టిలో పెట్టుకొని అందరు హీరోలు సినిమాలు చేశారు. కానీ.. బాలయ్య ఒక్కడే ఇప్పటికీ మాస్ సినిమాలు కంటిన్యూ చేస్తున్నాడని చెప్పవచ్చు. ఇటీవల అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని […]
KGF: ప్రస్తుత దేశవ్యాప్త హాట్ టాపిక్ ‘‘కేజీఎఫ్-2’’ సినిమా. ఈ సినిమా రెండు రోజుల్లోనే 300 కోట్ల రూపాయల కలెక్షన్లను కొల్లగొట్టింది. హిందీలో లోకల్ సినిమాలను మించి కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమా ఇంత హిట్ అవ్వటానికి అన్నిటితో పాటు బ్యాక్రౌండ్ మ్యూజిక్ ఓ ప్రధాన అంశం అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆ మ్యూజిక్ లోకపోతే సినిమాను ఊహించుకోలేం. సినిమా చూసిన వాళ్లంతా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించే ప్రత్యేకంగా మాట్లాడుకుంటూ ఉన్నారు. గూస్బంప్స్ మ్యూజిక్ అంటూ […]