ఈ మధ్యకాలంలో నిత్యవసర ధరలు పెరుగుతున్నాయి. ఈ ధరల దెబ్బకు సామాన్యుడు అల్లాడిపోతున్నాడు. ఇక ఇంధన ధరల గురించి చెప్పనక్కర్లేదు. వీటి ధరలు పది రూపాయలు పెరిగి… ఒక రూపాయి తగ్గుతుంది. వీటికి తోడు గ్యాస్ ధరలు కూడా ఈ మధ్యకాలం లో వరుసగా రెండు సార్లు పెరిగి.. మధ్యతరగతి వారికి గుదిబండగా మారింది. గ్యాస్ ధర పెరుగుదల కారణంగా సామాన్యుడు మరింత ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఇలాంటి సమయంలో ఓ రాష్ట్రం కీలక నిర్ణయం తీసుకుంది. […]
ఆంధ్రప్రదేశ్‌లో రేషన్‌కార్డుదారులకు శుభవార్త చెప్పింది ప్రభుత్వం. త్వరలో నగదు బదిలీ అమలు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇందుకు ప్రణాళికలు ఏర్పాటు చేసేందుకు పౌరసరఫరాల శాఖ నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇక ముందు రేషన్ కార్డుదారులు అవసరమైతే బియ్యం తీసుకోవచ్చు. ఒకవేల బియ్యం వద్దు అనుకుంటే ప్రభుత్వం నిర్ణయించిన మేరకు డబ్బులు ఇస్తుంది. మే నెల నుంచి నగదు బదిలీ కార్యక్రమం అమలు దిశగా పౌరసరఫరాల శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో ఎలాంటి బలవంతం ఉండదని.. అంగీకరించిన కార్డుదారులకు […]