ప్రస్తుతం, ఎలక్ట్రిక్ వాహన తయారీలో బ్యాటరీలకు ప్రాధాన్యత ఎక్కువన్న సంగతి తెలిసిందే. కారు ఖరీదులో బ్యాటరీల ఖర్చే అగ్రభాగాన ఉంటాయని ఆటో మొబైల్ నిపుణులు చెబుతున్నారు. ఆపిల్ కంపెనీ అనగానే మనకు సాధారణంగా గుర్తొచ్చేది ఏది అంటే మొబైల్ ఫోన్స్. ఆపిల్ ఇప్పుడు మోటారు వాహనాల వ్యాపారంలోకి ప్రవేశించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు లేటెస్ట్ గా ఒక సమాచారం బయటపడింది. అయితే, ఆపిల్ తన ప్రీమియం బ్రాండ్ కు తగ్గట్లే అత్యంత సమర్థవంతంగా పనిచేయగల బ్యాటరీనే దీనిలో ఉపయోగించనున్నట్లు […]
మన దేశంలో పెట్రోల్ రేట్లు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మళ్లీ పెట్రోల్ ధరలు మళ్లీ భగ్గుమంటున్నాయి. కొన్ని రోజులు పాటు సైలెంట్‌గా ఉన్న ఆయిల్ కంపెనీలు ఇప్పుడు మళ్లీ రేట్ల మోత మోగిస్తున్నాయి. వరుసగా ధరల పెరుగుదలతో పెట్రోల్ రేట్లు సెంచరీకి చేరవవుతున్నాయి. ఇప్పుడు పెట్రోల్ రేట్టు మన దేశంలో భగ్గుమంటున్నాయి. ఇక గతంలో ఎన్నడూ లేనంతగా లీటరు పెట్రోల్ రూ.100వరకు పెరిగింది. దీంతో సామాన్య జనం పెట్రోల్ అంటేనే భయపడిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. […]
ప్రకృతి నుంచి వచ్చే ఒక అద్భుతమైన ఔషధం తేనె అని అనడంలో ఎటువంటి సందేహం లేదు.తేనె తీయగా ఉండడంతోపాటు, తేనెను చాలా మంది వంటకాల్లో, ఆయుర్వేదంలో కూడా బాగా వినియోగిస్తూ ఉంటారు. తేనెను రోజుకో స్పూను తాగితే, ఎన్నో లాభాలు ఉంటాయని చెబుతున్నారు నిపుణులు. ఎన్నో ఔషధాల్లో వినియోగిస్తున్న తేనెను రోజూ స్వీకరిస్తే క్యాన్సర్‌తో పాటు, గుండె జబ్బుల ప్రమాదాల నుంచి ఉపశమనం లభిస్తుంది. తేనెను ఆహారంగా తీసుకోవడం ద్వారా అథ్లెట్లలో సామర్థ్యం మరింతగా పెరుగుతుందట. అంతేకాదు, అల్సర్ తదితర గ్యాస్ సంబంధిత రోగాలను […]