ప్రస్తుతం, ఎలక్ట్రిక్ వాహన తయారీలో బ్యాటరీలకు ప్రాధాన్యత ఎక్కువన్న సంగతి తెలిసిందే. కారు ఖరీదులో బ్యాటరీల ఖర్చే అగ్రభాగాన ఉంటాయని ఆటో మొబైల్ నిపుణులు చెబుతున్నారు. ఆపిల్ కంపెనీ అనగానే మనకు సాధారణంగా గుర్తొచ్చేది ఏది అంటే మొబైల్ ఫోన్స్. ఆపిల్ ఇప్పుడు మోటారు వాహనాల వ్యాపారంలోకి ప్రవేశించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు లేటెస్ట్ గా ఒక సమాచారం బయటపడింది. అయితే, ఆపిల్ తన ప్రీమియం బ్రాండ్ కు తగ్గట్లే అత్యంత సమర్థవంతంగా పనిచేయగల బ్యాటరీనే దీనిలో ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది. కాగా, 2014లోనే టైటాన్ పేరుతో ఎలక్ట్రికల్ కార్ల తయారీ ప్రాజెక్టును ప్రారంభించిన యాపిల్ ఈ సాఫ్ట్ వేర్ అభివృద్ధి కోసం 1,000 మంది ఉద్యోగుల్ని నియమించింది. అప్పటి నుంచి ఆపిల్ సంస్థ మొదటి నుండి ఎలక్ట్రిక్ వాహనాలను రూపొందించడంలో నిమగ్నమైంది. అప్పట్లో ఈ ప్రాజెక్ట్ నిలిచిపోయింది. కాగా, ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ను యాపిల్ మారోసారి చేపట్టింది. ప్రస్తుతం మారుతున్న వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా, నూతన టెక్నాలజీతో సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను ఉత్పత్తి చేయాలని ఆపిల్ లక్ష్యంగా పెట్టుకుంది.ఆపిల్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్ టెక్నాలజీ వైపు అడుగులు వేస్తోంది. 2024 నాటికి సొంతంగా ప్యాసింజర్ కార్లను మార్కెట్లో విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కార్ల తయారీలో గతంలో ఎన్నడూ లేని విధంగా బ్యాటరీ టెక్నాలజీ వాడనున్నట్లు తెలుస్తోంది.
నూతనంగా చేపట్టిన ఈ ప్రాజెక్ట్కు ‘టైటాన్’ అనే పేరు కూడా పెట్టింది. అప్పట్లో ఈ ప్రాజెక్ట్ నిలిచిపోయింది. కాగా, ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ను యాపిల్ మారోసారి చేపట్టింది. ప్రస్తుతం మారుతున్న వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా, నూతన టెక్నాలజీతో సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను ఉత్పత్తి చేయాలని ఆపిల్ లక్ష్యంగా పెట్టుకుంది. ఆపిల్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్ టెక్నాలజీ వైపు అడుగులు వేస్తోంది. ఈ కార్ల తయారీలో గతంలో ఎన్నడూ లేని విధంగా బ్యాటరీ టెక్నాలజీ వాడనున్నట్లు తెలుస్తోంది. నూతనంగా చేపట్టిన ఈ ప్రాజెక్ట్కు ‘టైటాన్’ అనే పేరు కూడా పెట్టింది. వాటికి ప్రత్యామ్నాయంగా ‘లిథియం- ఐరన్ ఫాస్ఫేట్ బ్యాటరీ’లతో కార్లను రూపకల్పన చేయాలనే ఆలోచనతో కంపెనీ పనిచేస్తుంది. అందువల్ల, లిథియం అయాన్ మాదిరిగా కాకుండా తక్కువ వేడిని బహిర్గతం చేసే, దహన ప్రమాదాన్ని తగ్గించే లిథియం ఐరన్ ఫాస్పేట్ బ్యాటరీలను దీనిలో ఉపయోగించాలని చూస్తోంది.