క్రికెట్ లో ఓవర్ ఓవర్ కు, బాల్ బాల్ కు సమీకరణాలు మారిపోతుంటాయి. అందుకే చివరి దాక ఏ జట్టు గెలుస్తుందో కూడా చెప్పలేని పరిస్థితులు అప్పుడప్పుడు ఎదురౌతుంటాయి. ఇక జట్టు కచ్చితంగా గెలుస్తుంది అనుకున్న మ్యాచ్ లో చివర్లో అద్భుతాలు జరిగి ఆ జట్టు ఓడిపోవచ్చు. అచ్చం అలాంటి అద్భుతమైన మ్యాచే తాజాగా జరిగింది. సౌతాఫ్రికా వేదికగా జరిగే మూడు వన్డే మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికాలో అడుగుపెట్టింది. మంగౌంగ్ ఓవల్ […]
సౌత్ ఆఫ్రికా టూర్ ఆఫ్ ఇండియా 2022లో భాగంగా జరిగిన మొదటి టీ20లో టీమిండియాకి ఘోర పరాభవం తప్పలేదు. స్కోరు బోర్డులో 211 పరుగులు నమోదు చేసినా కూడా.. వాటిని కాపాడుకోవడంలో టీమిండియా ఘోరంగా విఫలమైంది. అద్భుతంగా రాణించిన ఇషాన్ కిషన్(76) ఇన్నింగ్స్ వృథా అయ్యింది. బ్యాటర్లు తమ కర్తవ్యం నివర్తించినా కూడా.. బౌలర్లు చేతులెత్తేయడంతో సఫారీలు 7 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేశారు. డేవిడ్ మిల్లర్(64*), రస్సీ వాన్ డెర్ డుస్సెన్(75*) చెలరేగడంతో […]
సౌత్ ఆఫ్రికా టూర్ ఆఫ్ ఇండియా 2022లో సఫారీలు బోణీ కొట్టారు. ఐదు టీ20ల సిరీస్ లో తొలి టీ20 మ్యాచ్ ను 7 వికెట్ల తేడాతో ఘన విజయం నమోదు చేశారు. 211 భారీ లక్ష్యాన్ని ఛేదించడమే కాకుండా.. సౌత్ ఆఫ్రికా క్రికెట్ హిస్టరీలోనే ఇదే అతి పెద్ద ఛేజ్ కావడం విశేషం. భారీ స్కోరు నమోదు చేయడంలో టీమిండియా బ్యాట్స్ మన్లు సక్సెస్ అయినా కూడా.. ఆ లక్ష్యాన్ని కాపడటంలో మాత్రం బౌలింగ్ విభాగం […]