సాధారణంగా అరుదైన పక్షులను చూడాలనే ఆసక్తి అందరిలోనూ ఉంటుంది. చాలా వరకు అవి నివసించే చోటుకి జనాలు ఎలాగో వెళ్లలేరు. కానీ అప్పుడప్పుడు ఆ అరుదైన పక్షులే ఎదురుపడితే కలిగే ఆనందం వేరే లెవెల్ లో ఉంటుంది. తాజాగా ఉత్తర అమెరికా దేశానికి చెందిన ఓవల్ పక్షిని హైదరాబాద్ లోని చిక్కడపల్లి వాసులు కాపాడారు. అదేంటీ.. ఉత్తర అమెరికా పక్షిని వీళ్ళు ఎలా కాపాడారు? అని సందేహం కలగవచ్చు. కానీ ఇది నిజం. వివరాల్లోకి వెళ్తే.. చిక్కడపల్లి […]
నల్లగొండ జిల్లా చందంపేట మండలం నల్లమల అటవీ ప్రాంతంలో అరుదైన పక్షి అటవీ శాఖ కెమెరాకు చిక్కింది. భారత ఉపఖండంలో మాత్రమే కనిపించే ఈ జాతి పక్షి నల్లమల అటవీ ప్రాంతంలో కనిపించిందని నాగార్జునసాగర్ డివిజన్ అటవీ అధికారి సర్వేశ్వర్రావు, చందంపేట అటవీ శాఖ అధికారి రాజేందర్ మీడియాకు తెలిపారు. ఈ పక్షికి 50 సెంటీమీటర్ల పొడవైన ముక్కుతో పాటు పొడవైన తోక ఉంటుందని వారు పేర్కొన్నారు. అడవి రైతుగా పిలిచే అరుదైన ఇండియన్ గ్రేహార్న్ బిల్ […]