సుకుమార్ దర్శకత్వంలో.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమా ఎంతటి ప్రభంజనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దక్షిణాదిలోనే కాక.. బాలీవుడ్‌లో కూడా ఈ సినిమా సత్తా చాటింది. ఈ సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. ఈ సినిమాలోని పాటలు రికార్డులు క్రియేట్ చేశాయి. కొన్ని నెలల పాటు ఎక్కడ చూసిన పుష్ప పాటలే మారుమోగాయి. ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ ప్రారంభం అయ్యింది. ఇక పుష్ప సినిమాలో అల్లు […]
మెగా మేనల్లుడు, సుప్రీం హీరో తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఉప్పెన సినిమాతో టాలీవుడ్ లో హీరోగా అడుగు పెట్టిన వైష్ణవ్.. డెబ్యూ మూవీతోనే బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఇండస్ట్రీకి మరో మెగా హీరో దొరికాడని అంతా అనుకున్నారు. అయితే.. అనూహ్యంగా రెండో సినిమాగా కొండాపొలం మూవీ చేసి ప్లాప్ ని ఖాతాలో వేసుకున్నాడు వైష్ణవ్. దాంతో మూడో సినిమాగా యూత్ ఫుల్ లవ్ స్టోరీ చేద్దామనుకొని ‘రంగ […]
తెలుగు చిత్ర పరిశ్రమలో మెగా కుటుంబానికి ఉన్న క్రేజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఆ కుటుంబం నుంచి నట వారసత్వం పుచ్చుకున్న హీలు వెండితెరపై తమదైన ముద్ర వేయడం మనం చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలోనే తన తమ్ముడి మూవీ అయిన ‘రంగ రంగ వైభవంగా‘ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో సాయిధరమ్ తేజ్ నవ్వులతో పాటు కొద్దిగా ఎమోషనల్ అయ్యాడు. మరిన్ని వివరాల్లోకి వెళితే.. హీరో వైష్ణవ్ తేజ్, కేతిక శర్మ జంటగా కలిసి […]