ఇటీవల సికింద్రాబాద్ రాంగోపాల్ పేటలోని డెక్కన్ మాల్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రమాద అనంతరం జీహెచ్ఎంసీ అధికారులు, నిపుణులు ఈ భవనాన్ని కూల్చివేతకు నిర్ణయం తీసుకున్నారు. అయితే జనవరి 26 నుంచి అధికారులు ఈ భవనాన్ని పూర్తిగా కూల్చివేసేందుకు ప్రయత్నాలు చేశారు. దీంతో కొంత మంది కార్మికులను పెట్టి డెక్కన్ మాల్ కూల్చివేతకు పనులు ప్రారంభించారు. అయితే ఇందులో భాగంగానే ముందస్తుగా ఈ డెక్కన్ మాల్ చుట్టపక్కల ఇళ్లళ్లో […]
సికింద్రాబాద్ రాంగోపాల్ పేటలో భారీ అగ్ని ప్రమాద ఘటన సంభవించిన విషయం తెలిసిందే. దీంతో వెంటనే స్పందించిన రెస్యూ టీమ్, పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. కానీ మంటలు గంట గంటకు రెట్టింపుతో పక్కనున్న బిల్డింగ్ లకు కూడా వ్యాపిస్తున్నాయి. దీంతో అలెర్ట్ అయిన అధికారులు ఏకంగా 12 ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే 5 గంటల నుంచి రెస్క్యూ టీమ్, రెవెన్యూ అధికారులు […]
సికింద్రాబాద్ లోని రాంగోపాల్ పేట వాసులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. భయాందోళనతో ఎటు వాళ్లు పరుగులు తీశారు. ఓ అపార్టుమెంట్‌లోని ఇంట్లో భారీ పేలుడు సంభవించింది. భారీ శబ్ధంతో కాంక్రీట్ పెళ్లలు చెల్లాచెదురుగా పడ్డాయి. చుట్టూ దుమ్ము, పొగ కమ్మేశాయి. కాసేపు అక్కడ ఏం జరుగుతోందో కూడా ఎవరికీ అర్థం కాలేదు. ఎటువాళ్లు అటు పరుగులు తీశారు. ఆ పేలుడులో భార్యాభర్తలకు గాయాలు కూడా అయ్యాయి. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. సికింద్రాబాద్‌లోని రాంగోపాల్ పేట పోలీస్ […]