ఇటీవల ఓ కార్యక్రమంలో మహిళల వస్త్రధారణపై ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆయన చేసిన వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతోన్నాయి. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని పెద్ద ఎత్తున్న డిమాండ్లు వస్తోన్నాయి. ఆడవారు అంటే రాందేవ్ బాబాకు చులకన భావన ఉందని, అందుకే వారిని అవమానించేలా వ్యాఖ్యలు చేశారని కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలపై తాను చేసిన వ్యాఖ్యలపై తాజాగా రాందేవ్ బాబా క్షమాపణలు […]
ప్రముఖ యోగా గురువు రామ్ దేవ్ బాబా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహిళల వస్త్రాధరణపై తాజాగా చేసిన ఆయన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. అయితే మహిళలు నాలా దుస్తువులు లేకున్నా అందంగానే ఉంటారంటూ నీచంగా మాట్లాడారు. మహారాష్ట్రలో నిర్వహించిన యోగా సైన్స్ క్యాంప్ లో భాగంగా రామ్ దేవ్ బాబా ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ సమావేశంలో భాగంగా మహిళలు చేసిన యోగా శిక్షణ కార్యక్రమం ముగిసిన వెంటనే […]