SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • రివ్యూలు
  • ఫోటో స్టోరీస్
  • OTT మూవీస్
  • క్రీడలు
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #బడ్జెట్ 2023
  • #మూవీ రివ్యూస్
  • #90's క్రికెట్
  • #ఆస్కార్ కి ప్రాసెస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » national » Yoga Guru Ramdev Baba Apologises About His Comments Against Women

దుస్తులు లేకున్నా స్త్రీలు అందంగా ఉంటారన్న కామెంట్స్ పై రాందేవ్ బాబా క్షమాపణలు!

    Published Date - Mon - 28 November 22
  • |
      Follow Us
    • Suman TV Google News
దుస్తులు లేకున్నా స్త్రీలు అందంగా ఉంటారన్న కామెంట్స్ పై రాందేవ్ బాబా క్షమాపణలు!

ఇటీవల ఓ కార్యక్రమంలో మహిళల వస్త్రధారణపై ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆయన చేసిన వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతోన్నాయి. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని పెద్ద ఎత్తున్న డిమాండ్లు వస్తోన్నాయి. ఆడవారు అంటే రాందేవ్ బాబాకు చులకన భావన ఉందని, అందుకే వారిని అవమానించేలా వ్యాఖ్యలు చేశారని కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలపై తాను చేసిన వ్యాఖ్యలపై తాజాగా రాందేవ్ బాబా క్షమాపణలు తెలిపారు. మహిళలను కించపర్చాలన్న ఉద్దేశం తనకు లేదని, తన వ్యాఖ్యలతో ఎవరైన కలత చెందినట్లయితే అందుకు తనను క్షమించాలని కోరారు.

గత శుక్రవారం మహారాష్ట్రలోని ఠానే నగరంలో ‘యోగా సైన్స్’ కార్యక్రమం జరిగింది. దీనికి మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ భార్య అమృతాతో సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. యోగా శిక్షణ ముగిసిన వెంటనే అక్కడ ఓ ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న రాందేవ్ బాబా.. స్త్రీలు చీరల్లో, సల్వార్ సూట్ లో అందంగా ఉంటారని అన్నారు. అంతటితో ఆగక తనలాగా అసలేం ధరించకపోయినా స్త్రీలు బాగుంటారని వివాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో దేశ వ్యాప్తంగా ఆయనపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో తాను చేసిన వ్యాఖ్యలపై తాజాగా రాందేవ్ బాబా స్పందించారు. మహిళలను కించపర్చాలన్న ఉద్దేశం తనకు లేదని, తన మాటలకు ఎవరైన బాధపడినట్లయితే తనను క్షమించాలని కోరారు. మహారాష్ట్ర మహిళా కమిషన్ రాందేవ్ కు నోటీసులు జారీ చేసింది.

ఈ నోటీసులకు స్పందిస్తూ.. క్షమాపణలు తెలిపారు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర మహిళ కమిషన్ ఛైరపర్సన్ రూపాలీ చకాంకర్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. ఇంకా ఆ నోటిసులో రాందేవ్ బాబా పలు విషయాలను వెల్లడించారు.” ఈ సమాజంలో మహిళలు గౌరవప్రదమైన స్థానం పొందాలనే ఉద్దేశంతో వారి సాధికారత కోసమే నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. బేటి బచావ్- బేటీ పడావో కార్యక్రమాలను నేను ప్రోత్సహించాను. మహిళలను కించపరిచే ఉద్దేశం నాకు లేదు. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వీడియో క్లిప్ పూర్తిగా అవాస్తవం. అయినప్పటికీ.. ఎవరైనా బాధపడినట్లయితే నేను బేషరతుగా క్షమాపణలు తెలియజేస్తున్నా” అని రాందేవ్ బాబా.. మహిళ కమిషన్ ఇచ్చిన నోటీసులకు సమాధానం ఇచ్చారు.

Days after his obscene and sexist comments on women sparked a furor and triggered a controversy, Ramdev expressed regret and apologized for his remarks.

He said, “Women can look good in anything: a saree, a salwar kameez, or even when they wear nothing.” #Ramdevbaba #apologize pic.twitter.com/QPp9FiKzKr

— SaidList (@SaidListNews) November 28, 2022

Tags :

  • Maharashtra
  • national news
  • RamDev Baba
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

వీడియో: విద్యార్థులుగా ఎమ్మెల్యేలు.. యూనిఫామ్ వేసుకుని సైకిళ్లపై అసెంబ్లీకి!

వీడియో: విద్యార్థులుగా ఎమ్మెల్యేలు.. యూనిఫామ్ వేసుకుని సైకిళ్లపై అసెంబ్లీకి!

  • వాహనదారులకు శుభవార్త.. చలాన్లపై 50 శాతం డిస్కౌంట్..!

    వాహనదారులకు శుభవార్త.. చలాన్లపై 50 శాతం డిస్కౌంట్..!

  • ఆ ఏటీఎంలో నోట్ల వర్షం.. 8 వేలు డ్రా చేస్తే 20 వేలు!.. జనం ఏం చేశారంటే?

    ఆ ఏటీఎంలో నోట్ల వర్షం.. 8 వేలు డ్రా చేస్తే 20 వేలు!.. జనం ఏం చేశారంటే?

  • ప్రియురాలితో వ్యాపారం! ముగ్గురిని పిలిచి.. ఆపై అంతా కలిసి.. ఛీ నీచం!

    ప్రియురాలితో వ్యాపారం! ముగ్గురిని పిలిచి.. ఆపై అంతా కలిసి.. ఛీ నీచం!

  • నా భర్త మగాడే కాదు.. నాకు న్యాయం చేయండి! పోలీసులను ఆశ్రయించిన యువతి!

    నా భర్త మగాడే కాదు.. నాకు న్యాయం చేయండి! పోలీసులను ఆశ్రయించిన యువతి!

Web Stories

మరిన్ని...

ఒక్కో గ్రామానికి రూ. 21 లక్షలు ఇస్తారు.. ఈ పథకం గురించి తెలుసా?
vs-icon

ఒక్కో గ్రామానికి రూ. 21 లక్షలు ఇస్తారు.. ఈ పథకం గురించి తెలుసా?

మారుతీ సుజుకీ నుంచి మిడిల్ క్లాస్ రేంజ్ లో అదిరిపోయే కారు!
vs-icon

మారుతీ సుజుకీ నుంచి మిడిల్ క్లాస్ రేంజ్ లో అదిరిపోయే కారు!

బార్లీ వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు..  తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..
vs-icon

బార్లీ వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..

మత్తెక్కించే చూపులతో మల్లెపువ్వులా మెరిసిపోతున్న ప్రణీత..
vs-icon

మత్తెక్కించే చూపులతో మల్లెపువ్వులా మెరిసిపోతున్న ప్రణీత..

తాజా వార్తలు

  • మెగాస్టార్ చిరంజీవి కాస్ట్ లీ వాచెస్.. ఒక్కొక్కటి ఎంత రేటంటే?

  • నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 9.79 లక్షల ఖాళీలు..

  • మందుబాబులకు ‘గుడ్ న్యూస్’! ఇక నుంచి ఇలా కూడా..

  • మీ జీవితాన్ని ఎంతో సులభతరంగా మార్చేసే 5 AI వెబ్ సైట్స్‌!

  • మహేష్ సినిమా ఆడిషన్స్.. తెగ భయపడిపోయాను: హీరోయిన్ సమీరారెడ్డి

  • ఉచితంగా 5 లక్షల విమాన టికెట్లు.. పర్యాటకులకు బంపర్ ఆఫర్!

  • రూ.5 వేలలోపు 3 బర్నల్‌ బెస్ట్ గ్లాస్ టాప్‌ స్టౌవ్స్ ఇవే!

Most viewed

  • భారత్ మ్యాప్‌లో పాకిస్తాన్, చైనా పూర్తిగా ఉండవు.. కానీ శ్రీలంక ఎందుకు ఉంటుంది?

  • అతని కంటే బెటర్‌ ప్లేయర్‌ని చూడలేదు! భారత క్రికెటర్‌పై పాంటింగ్‌ ప్రశంసలు

  • వారసుడు మూవీ ఓటిటి రిలీజ్! స్ట్రీమింగ్ ఎప్పటినుండంటే..?

  • తారకరత్నకు వచ్చిన వ్యాధి మెలెనా.. దీని లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా?

  • బాలికను గర్భవతి చేసిన బాలుడు! ఎక్కడంటే?

  • పదో తరగతి అర్హతతో ప్రభుత్వ ఉద్యోగం పొందే ఛాన్స్.. సొంత ఊర్లోనే విధులు..

  • 16 ఏళ్లకు పెళ్లి.. 20 ఏళ్లకు సైకోగా మారి.. ఆడవాళ్లను చూడగానే దెయ్యం ఆవహించి..

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    Union Budget in TeluguTelugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam