ఈ మధ్యకాలంలో ప్రేమ వ్యవహారంతో అనేక దారుణ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ప్రేమించిన వ్యక్తి కోసం తల్లిదండ్రులపై దాడి చేయడం, లేక తామే ఆత్మహత్య చేసుకోవడం వంటివి జరుగుతున్నాయి. తాజాగా ఓ యువతి ఇష్టంలేని పెళ్లి చేశారని ప్రియుడి కలిసి పారిపోయింది. నాలుగు రోజుల తరువాత చూస్తే..
సమాజంలో జరిగే విచిత్రమైన ఘటనల గురించి మనం అప్పుడప్పుడు వింటుంటాము. తండ్రి దొంగ అయితే కొడుకు పోలీసు కావడం. బీటెక్ లో టాపర్ గా ఉన్న యువకుడు.. చైన్ స్నాచింగ్ లకి పాల్పడటం వంటి ఘటనలు జరిగాయి. తాజాగా మరో విచిత్రమైన వార్త వెలుగులోకి వచ్చింది. కుమారుడు అటవీశాఖలో డిప్యూటీ రేంజి స్థాయి అధికారిగా విధులు నిర్వహిస్తుంటే తండ్రి మరొక ప్రాంతంలో అటవీలోని కలపను స్మగ్లింగ్ చేస్తూ దొరికిపోయాడు. మెదక్ జిల్లా రామాయం పేట అటవీ ప్రాంత […]
అమ్మ…! ఆ పదంలో ఆప్యాయత.. అనురాగం.. ఎంత చెప్పినా తక్కువే.. మాటలకు అందనిది అమ్మ ప్రేమ. నవ మాసాలు మోసి తన రక్త మాంసాలు పంచి అమ్మ పునర్జన్మనెత్తుతూ బిడ్డకు జన్మనిస్తుంది. పొత్తిళ్లలో పసికందును చూసి ప్రసవవేదనను మరిచిపోతుంది. తన బిడ్డను కంటిని రెప్పలా సాకుతుంది.. తన బిడ్డకు ఏ చిన్న ప్రమాదం జరిగినా.. తల్లడిల్లిపోతుంది. అలాంటి తల్లి ప్రేమను అర్థం చేసుకోకుండా ప్రేమించిన యువతి కోసం ప్రాణాలు తీసుకున్న ఓ కొడుకు మరణం ఆ తల్లికి […]