తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన పాత్రల్లో నటించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్న నటుడు శరత్ బాబు. ఎలాంటి పాత్రలైనా అవలీలగా నటించిన ఆయన ఎంత గొప్ప నటుడు అయినా.. వైవాహిక జీవితంలో మాత్రం కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు.
సోషల్ మీడియాలో అనేక రకాల వార్తలు వస్తుంటాయి. అయితే వీటిల్లో కొన్ని నిజాలు ఉంటాయి, మరికొన్ని రూమర్స్ ఉంటాయి. అయితే నిజాల విషయం పక్కనే పెడితే.. సోషల్ మీడియాలో వైరల్ అయ్యే రూమర్స్ సంబంధిత వ్యక్తులను ఎంతో బాధిస్తుంటాయి. అలానే ఈ రూమర్స్ అనేవి ముఖ్యంగా సినిమా వాళ్ల విషయంలో ఎక్కువగా వస్తుంటాయి. ముఖ్యంగా పలనా హీరోయిన్ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని, ఆ నటుడు రోడ్లపై అడుక్కుంటున్నాడు అంటూ అనేక రకాల అసత్య వార్తలు ప్రచారం […]
సీనియర్ నటి రమాప్రభా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు.. ఏళ్ల తరబడి.. వందలాది చిత్రాల్లో నటించి.. ప్రేక్షకులను అలరించింది రమాప్రభ. తెలుగు, తమిళ్ ఇలా అన్ని భాషల్లో కలిపి సుమారు 1400 వందలకు పైగా చిత్రాల్లో నటించింది. తెలుగులో తొలితరం హాస్య నటిగా గుర్తింపు తెచ్చుకుంది రమాప్రభ. పాత చిత్రాల్లో రమాప్రభ-రాజబాబు జోడికి చాలా క్రేజ్ ఉండేది. నిమిషం తీరికలేనంతగా బిజీగా షూటింగుల్లో పాల్గొనేది. క్యారెక్టర్ ఆర్టిస్ట్, కమెడియన్గా గుర్తింపు తెచ్చుకున్నప్పటికి.. ఎక్కువ చిత్రాల్లో […]