సమాజంలో ఎంతో పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తికి కొందరు మాస్టారులు తూట్లు పొడుస్తు అపవిత్రపాలు చేస్తున్నారు. బడిలో పాటలు చెప్పాల్సింది పోయి అదే పిల్లలను ఉపాధ్యాయులు కామంతో లైంగిక వేధింపులకు గురి చేస్తూ సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేస్తున్నారు. అచ్చం ఇలాంటి ఘటనే తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకుంది. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రామనాథపురం జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఇద్దరు టీచర్స్ ప్రభుత్వ ఉపాధ్యాయులుగా విధులు […]
పెద్ద చదువులు చదివిన యువతికి పెళ్లి చేయాలని ఇంట్లో తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూడడం మొదలు పెట్టారు. ఇక ఆ యువతి వచ్చిన సంబంధాలను చెడగొడుతూ ప్రేమించిన యువకుడినే చేసుకుంటాననని పట్టుబట్టింది. దీంతో కోపంతో రగిలిపోయిన తమ్ముడు పెళ్లి సంబంధాలను చెడుగొడుతున్న అక్కపై దారుణానికి పాల్పడ్డాడు. అసలు ఆ యువకుడు చేసిన దారుణం ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడులోని స్థానికంగా ఉండే రామనాథపురంలోని తల్లిదండ్రులతో పాటు ఉంటున్న 27 ఏళ్ల స్వాతి […]