సైదాబాద్ బాలిక హత్యాచార ఘటనలో నిందితుడు రాజు చనిపోయిన విషయం తెలిసిందే. వరంగల్‌లోని స్టేషన్ ఘన్‌పూర్ వద్ద రైలు పట్టాలపై శవమైన కనిపించాడు. కాగా అంతకు ముందు రాజును చూసిన రైల్వే సిబ్బంది మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక్ష సాక్షులుగా ఉన్న రైల్వే సిబ్బంది టీ.కుమార్, సారంగపాణి ఏమన్నారంటే.. రోజు మేము ఎప్పటిలాగే డ్యూటీకి వచ్చి పని ప్రదేశానికి చేరుకునేందుకు ట్రాక్‌పై వెళ్తుంటే, ఒక వ్యక్తి మమ్మల్ని చూసి పొదల్లోకి వెళ్లి దాకున్నాడు. ఎవరా అని అనుమానం వచ్చి […]
సైదాబాద్ బాలిక హత్యాచార ఘటనలో నిందితుడైన రాజు ఆత్మహత్యపై టాలీవుడ్ ప్రముఖ హీరో మంచు మనోజ్ స్పందించారు. నిందితుడు స్టేషన్‌ఘన్‌పూర్ రైల్వే ట్రాక్‌పై శవమై కనిపించనట్లు మంత్రి కేటీఆర్ ట్వీట్టర్‌లో పేర్కొనగా దాన్ని జత చేస్తూ.. ‘దేవుడున్నాడు’, ఈ వార్త చెప్పినందుకు కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశారు. బాలిక హత్యాచారం పై మనోజ్ స్పందించి మంగళవారం బాలిక కుటుంబాన్ని పరామర్శించి, నిందితుడిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. గత కోదిరోజులుగా పరారీలో […]