అన్నాదమ్ములు అనగానే ప్రతి ఒక్కరికి రామలక్ష్మణులే గుర్తుకు వస్తారు. కానీ నేటి సమాజంలో అలాంటి అపూర్వ సోదరులు చాలా అరుదుగా కనిపిస్తుంటారు. అలాంటి కొందరు సోదరులు.. పెళ్లై తమకంటూ ఓ కుటుంబం ఏర్పడినా కూడా ఎంతో అన్యోన్యంగా కలిసి జీవిస్తుంటారు. అచ్చం అలానే ఓ కవలలు.. ఒకరిపై మరొకరు ఎంతో ప్రేమ, ఆప్యాయతను చూపించుకునే వారు. వారి పరిస్థితులు కారణంగా ఒకరు గుజరాత్ లో ఉండగా.. మరొకరు రాజస్థాన్ లో ఉంటున్నారు. ఇద్దరికీ ఎలాంటి ఆరోగ్య సమస్యలు […]
పెళ్లంటే మామిడి తోరణాలు, వేదమంత్రాలు, మంగళవాయిద్యాలు, బంధువుల పలకరింపులు అంతా మాములు హడావుడి ఉండదు. పెళ్లి కొడుకు భారీ ఊరేగింపుతో మండపానికి వస్తాడు. అదే ఉత్తరాదిన అయితే.. గుర్రం ఎక్కి దర్జాగా పెళ్లి మండపానికి వస్తాడు. కానీ, పెళ్లికొచ్చిన వారంతా అవాక్కయ్యేలా ఓ పెళ్లికొడుకు మాత్రం వాటన్నింటికి భిన్నంగా అంబులెన్సులో మండపానికి వచ్చాడు. రాజస్థాన్ లోని ఓ పెళ్లిలో మండపం వద్దకు అంబులెన్సు వచ్చి ఆగింది. అందరూ ఒక్కసారిగా షాకయ్యారు. వెళ్లి చూడగా అందులో టిప్పుటాపుగా ముస్తాబయ్యి.. […]