యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. పాన్ ఇండియా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. బాహుబలితో పాన్ ఇండియా క్రేజ్ సంపాదించుకున్న ప్రభాస్.. ఆ తర్వాత ఆ స్థాయి సినిమాలతో అలరించలేకపోయాడు. ఇప్పటికే సాహో- రాధేశ్యామ్ సినిమాలను నిర్మించినప్పటికీ.. ఆ స్థాయి ఫలితాలు మాత్రం రాబట్టలేకపోయాడు. తర్వాత ప్రభాస్ నుంచి వరుస సినిమాలు ఉన్న విషయం తెలిసిందే. ఆదిపురుష్, ప్రాజెక్ట్-కే, మారుతితో సినిమా కూడా ఉంది. అయితే ఆదిపురుష్ సినిమాపై మొదట్లో ఎంతో ఆసక్తి ఉన్న విషయం తెలిసిందే. […]
2021, డిసెంబర్ క్రిస్మస్ నాటి నుంచి ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి. ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే కేవలం బాలీవుడ్ మాత్రమే అన్నవారికి.. సౌత్ ఇండస్ట్రీ భారీ షాకిచ్చింది. వరుసగా ఒకదాని తర్వాత ఒకటి భారీ చిత్రాలను రిలీజ్ చేస్తూ వచ్చింది. ఇక సౌత్‌లో తెరకెక్కిన ఈ చిత్రాలు అటు ఉత్తరాదిన కూడా సూపర్ డూపర్ హిట్‌గా నిలిచాయి. వీటిలో ప్రథమ స్థానంలో నిలుస్తుది బన్నీ – సుకుమార్ కాంబినేషన్లో వచ్చి పుష్ప చిత్రం. […]