పైన ఫొటోలో కనిపిస్తున్న యువకుడి పేరు నాగభూషణం. వయసు 30 ఏళ్లు. గత మూడు రోజుల కిందటే ఇతడు ఓ యువతిని వివాహం చేసుకున్నాడు. వీరి పెళ్లికి బంధువులంతా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇక పెద్దలు నిశ్చయించిన పెళ్లి కావడంతో ఇరు బంధువులు సంతోషంగా పెళ్లి జరిపించారు. కట్ చేస్తే పెళ్లై మూడు రోజులు కాలేదు.. వరుడు గ్రామంలోని ఓ చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తాజాగా చోటు చేసుకున్న ఈ విషాద ఘటన […]
మనుషులు తిండి లేకున్నా కొన్ని రోజులు గడుపుతారేమో కానీ పరువు పోతుందంటే మాత్రం అస్సలు ఊహించలేరు, తట్టుకోలేరు. ఇలాగే కొందరు కేటుగాళ్లు న్యూడ్ ఫోటోలతో ఓ దంపతులకు బ్లాక్ మెయిల్ కాల్స్ చేయడంతో పరువు పోతుందని ఊహించని నిర్ణయం తీసుకున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. అసలేం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. అల్లూరి సీతామారామరాజు జిల్లా రాజవొమ్మండి మండలం లబ్బర్తి. ఇదే గ్రామానికి చెందిన దుర్గారావు, రమ్యలక్ష్మి […]