భార్యాభర్తలు పిల్లలు కనడం అనేది సృష్టిలో భాగమనే చెప్పాలి. అలా పెళ్లైన భార్యాభర్తల కాపురంలో కొంత కాలానికి పిల్లలు జన్మిస్తూ ఉంటారు. కానీ అదే భర్త భార్యకు దూరంగా ఉంటే ఎలా? మరీ ముఖ్యంగా భర్త జైళ్లో జీవిత ఖైదీగా మారిపోతే భార్యకు భర్తతో కలిసి పిల్లలు కనే భాగ్యం లేనట్లేనా అనే అంశంపై తాజాగా రాజస్థాన్ హైకోర్టు సంచలన ఉత్తర్వులు వెలువరించింది. ఇది కూడా చదవండి: మాజీ ఎమ్మెల్యే భార్య మంచి మనసు.. కోట్ల విలువైన […]
మేజర్లు తమ ఇష్టపూర్వకంగా కలిసి ఉండటం తప్పేంకాదు అని ఇప్పటికే పలు న్యాయస్థానాలు స్పష్టం చేశాయి. కానీ, షరతులు వర్తిస్తాయని తాజాగా రాజస్థాన్ హైకోర్టు ఇచ్చిన తీర్పు చూస్తే అర్థమవుతుంది. తమకు పోలీసు రక్షణ కల్పించాలంటూ రాజస్థాన్ హైకోర్టును ఓ జంట ఆశ్రయించారు. అయితే రాజస్థాన్ హైకోర్టు మాత్రం వారి పిటిషన్‌ను తిరస్కరించింది. ఓ ముప్పై ఏళ్ల మహిళ, 27 ఏళ్ల యువకుడు సహజీవనం చేస్తున్నారు. వారికి కొంతకాలంగా బెదిరింపులు రావడంతో హైకోర్టును ఆశ్రయించారు. ‘మేమిద్దరం […]