గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్వల్ప అస్వస్థతకు గురైనట్లుగా తెలుస్తోంది. దీంతో వెంటనే స్పందించిన అతని కటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. విషయం ఏంటంటే.. రాజాసింగ్ జైలు నుంచి వచ్చే ముందు అతని నుదిటిపై ఓ గడ్డలా ఏర్పడిందని, దీని కోసం ఆయన ఆస్పత్రి వైద్యులను సంప్రదించడంతో వైద్యులు ఆయనకు లిపోమా సర్జీరీ చేశారు. ఈ మేరకు రాజాసింగ్ ఓ ఫోటోను ట్విట్టర్ వేదికగా షేర్ చేస్తూ.. నేను జైలు నుంచి రాకముందు నా నుదిటిపై ఓ చిన్న […]
ప్రస్తుతం యూపీలో ఎన్నికల హడావుడి కొనసాగుతుంది. ఈ ఎన్నికల్లో పోటీ చేసే పార్టీలు గెలుపు కోసం పటిష్టమైన వ్యూహాలను అమలు పరుస్తున్నారు. అయితే ఈసారి యూపీలో బీజేపీ, సమాజ్ వాదీ పార్టీ కి మద్య గట్టి పోటీ ఉండబోతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ నేపథ్యంలో అధికార పార్టీ బీజేపీ ఈసారి యూపీ ఎన్నికలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తాజాగా యూపీలో ఉండాలంటే.. యోగీకి జైకోట్టాల్సిందే అని, యోగీ కి ఓటేయాల్సిందే అని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే […]