SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • రివ్యూలు
  • ఫోటో స్టోరీస్
  • OTT మూవీస్
  • క్రీడలు
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
  • #ఆస్కార్ కి ప్రాసెస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » telangana » Mla Rajasingh Was Admitted To The Hospital

ఆస్పత్రిలో చేరిన గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్!

    Published Date - Mon - 28 November 22
  • |
      Follow Us
    • Suman TV Google News
ఆస్పత్రిలో చేరిన గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్!

గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్వల్ప అస్వస్థతకు గురైనట్లుగా తెలుస్తోంది. దీంతో వెంటనే స్పందించిన అతని కటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. విషయం ఏంటంటే.. రాజాసింగ్ జైలు నుంచి వచ్చే ముందు అతని నుదిటిపై ఓ గడ్డలా ఏర్పడిందని, దీని కోసం ఆయన ఆస్పత్రి వైద్యులను సంప్రదించడంతో వైద్యులు ఆయనకు లిపోమా సర్జీరీ చేశారు. ఈ మేరకు రాజాసింగ్ ఓ ఫోటోను ట్విట్టర్ వేదికగా షేర్ చేస్తూ.. నేను జైలు నుంచి రాకముందు నా నుదిటిపై ఓ చిన్న గడ్డ మాదిరి ఉందని తెలిపారు. దీంతో అప్పటి నుంచి నొప్పిగా ఉండడంతో సోమవారం వైద్యులను సంప్రదించి లిపోమా సర్జరీ చేయించుకున్నట్లు తెలిపారు. దీని కారణంగా వైద్యులు ఒక వారం రోజుల పాటు రెస్ట్ తీసుకోవాలన్నారు. నేను త్వరలోనే కోలుకుని గోషామహాల్ ప్రజల అందుబాటు ఉంటానని ఎమ్మెల్యే రాజాసింగ్ రాసుకొచ్చారు.

అయితే ఈ ఫొటోను చూసిన ఆయన అభిమానులు, నేతలు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. రాజాసింగ్ త్వరగా కోలుకోవాలని దేవుడికి ప్రార్థిస్తున్నామని కామెంట్స్ పెడుతున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల మహ్మద్ ప్రవక్తపై ఎమ్మెల్యే రాజాసింగ్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై స్పంచించిన కొందరు వ్యక్తులు రాజాసింగ్ పై పోలీసులకు ఫిర్యాదు చేయడం, ఆ తర్వాత అతనిని అరెస్ట్ చేసి జైలుకు తరలించడం అంతా జరిగిపోయింది. అయితే ఈ క్రమంలోనే ఇటీవల రాజాసింగ్ జైలు నుంచి విడుదల అవ్వడం కూడా జరిగింది.

Before coming out of jail, I had a small lump on my forehead, due to which I had a lot of pain, Today, I had undergo Lipoma surgery.

The doctor advised me to take 1 week’s rest.

I will be among the people of my #Goshamahal very soon. pic.twitter.com/z4axUguzDl

— Raja Singh (@TigerRajaSingh) November 28, 2022

Tags :

  • Goshamahal
  • lipoma surgery
  • Rajasinghe
Read Today's Latest telanganaNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

బ్రేకింగ్: గోషామహల్ లో కుంగిన పెద్ద నాలా.. భయాందోళనలో స్థానికులు!

బ్రేకింగ్: గోషామహల్ లో కుంగిన పెద్ద నాలా.. భయాందోళనలో స్థానికులు!

  • ఎమ్మెల్యే రాజాసింగ్ ను కలిసిన చికోటి ప్రవీణ్..!

    ఎమ్మెల్యే రాజాసింగ్ ను కలిసిన చికోటి ప్రవీణ్..!

  • గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై పీడీయాక్ట్ నమోదు!

    గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై పీడీయాక్ట్ నమోదు!

  • MLA రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు.. ఈ రోజు కాకపోయిన రేపైన నన్ను చంపేస్తారు!

    MLA రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు.. ఈ రోజు కాకపోయిన రేపైన నన్ను చంపేస్తారు!

  • యూపీ ఓటర్లకు ఎమ్మెల్యే రాజాసింగ్ వార్నింగ్!

    యూపీ ఓటర్లకు ఎమ్మెల్యే రాజాసింగ్ వార్నింగ్!

Web Stories

మరిన్ని...

తెలుగు సత్యభామ.. జమున కన్నుమూత!
vs-icon

తెలుగు సత్యభామ.. జమున కన్నుమూత!

వెండి పట్టీలు పెట్టుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..
vs-icon

వెండి పట్టీలు పెట్టుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..

ఛార్జింగ్ లేకుండా 500 కి.మీ. ప్రయాణించే బ్యాటరీ కార్లు
vs-icon

ఛార్జింగ్ లేకుండా 500 కి.మీ. ప్రయాణించే బ్యాటరీ కార్లు

పట్టణాన్ని తలపించే ఖాదర్‌పల్లె.. ఆ ఒక్కడు ఊరి భవిష్యత్తునే మార్చేశాడు..
vs-icon

పట్టణాన్ని తలపించే ఖాదర్‌పల్లె.. ఆ ఒక్కడు ఊరి భవిష్యత్తునే మార్చేశాడు..

తాజా వార్తలు

  • టీమ్‌ అతనిపై ఆధారపడుతోంది.. కోహ్లీ ఇంకా మెరుగుపడాలి: గంగూలీ

  • ప్రియుడిని నమ్మి ఆ పనికి ఓకే అంది! అతను మాత్రం ఫ్రెండ్స్ ని కూడా పిలిచి!

  • NTRను జమున కాలితో తన్నడంపై వివాదం! అప్పట్లో పెద్ద రచ్చ!

  • మా భర్తను వెతికిపెట్టండి అంటూ ఐదుగురు భార్యల కంప్లైంట్

  • డిజిటల్ కరెన్సీతో పండ్లు కొన్న ఆనంద్ మహీంద్రా.. వీడియో వైరల్

  • NTR, ANRతో వివాదం.. మూడేళ్ల పాటు జమునను బ్యాన్‌ చేసిన హీరోలు..!

  • నటి జమున మృతిపై సీఎం జగన్, చిరంజీవి, బాలకృష్ణ ఎమోషనల్ ట్వీట్స్!

Most viewed

  • రెండు కొత్త అన్‌లిమిటెడ్ ప్లాన్స్ ప్రకటించిన జియో.. ఆ సేవలన్నీ ఉచితం!

  • ముందు అంతా సూపర్ హిట్ అనుకున్నారు! కానీ.. బాలయ్య సినిమా డిజాస్టర్!

  • లోకేష్‌ ‘యువగళం’ రూట్‌ మ్యాప్‌ ఇది.. 400 రోజులు 4,000 కిమీ!

  • ఈ సౌండ్ బార్లు మీ ఇంట్లో ఉన్నాయంటే.. మీ ఇల్లే ఒక సినిమా థియేట‌ర్!

  • Jr. NTRకు ఆస్కార్ వస్తే.. ఇండియన్ సినిమాలో జరగబోయే మార్పులు ఇవే!

  • ఓటిటిలో మిస్ అవ్వకుండా చూడాల్సిన కొత్త సినిమాలు!

  • పెళ్ళైన 3 ఏళ్ల నుండి నరకమే..! ఇలాంటి భర్త ఎవ్వరికీ రాకూడదు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam