లెజెండరీ యాక్టర్ బ్రహ్మానందం పెద్దబ్బాయి రాజా గౌతమ్ కన్నెగంటి ‘పల్లకిలో పెళ్లి కూతురు’ మూవీతో హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యాడు. గౌతమ్ బిజినెస్, ఇన్‌కమ్ గురించి తెలిసిన జనాలు షాక్ అవుతున్నారు.
కామెడీ బ్రహ్మ బ్రహ్మానందం గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఏళ్ల తరబడి.. ప్రేక్షకులను తన హాస్యంతో ప్రేక్షకులను అలరిస్తున్నారు బ్రహ్మానందం. తెర మీద ఆయనను చూడగానే.. ప్రేక్షకుల ముఖాల మీద నవ్వులు పూస్తాయి. ఏళ్ల పాటు తెలుగు ఇండస్ట్రీలో టాప్ కమెడియన్‌గా రాణిస్తున్నాడు బ్రహ్మానందం. ఇక ఆయన కుమారుడు గౌతమ్ హీరోగా పరిచయం అయ్యాడు.. కానీ అనుకున్న మేర రాణించలేదు. ఇక బ్రహ్మానందం గత కొంత కాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నాడు. ఆరోగ్య కారణాల […]