ప్రస్తుతం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగుతున్నాయి. ఇటీవల మణిపూర్ లో జరిగిన వ్యవహారంపై పార్లమెంట్ దద్దరిల్లుతుంది. అధికార, ప్రతిపక్షా నేతల మద్య వాడీ వేడిగా మాటలు నడుస్తున్నాయి.
బాలీవుడ్ కు చెందిన ప్రముఖ నటి పరిణీతి చోప్రా సినిమాలు, టెలివిజన్ షో ద్వారా మంచి ఇమేజ్ సంపాదించుకుంది. బాలీవుడ్ లో చాలా సినిమాల్లో నటించి ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. తాను నటించిన సినిమాల ద్వారా ఫిలిం ఫేర్ అవార్డులను, జాతీయ స్థాయిలో ఫిలిం అవార్డులను అందుంకుంది. ఆమె ఓ రాజకీయ నాయకుడితో ప్రేమాయణం కొనసాగించి ఇటీవలె నిశ్చితార్థం కూడా జరుపుకున్నారు. తాజాగా ఆమెపై ఆ రాజకీయ నాయకుడు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.