వాళ్లిద్దరూ భార్యాభర్తలు. వీరికి పెళ్లై చాలా కాలమే అవుతుంది. కొంత కాలానికి పిల్లలు కూడా జన్మించారు. ఇక పుట్టిన పిల్లలతో ఈ దంపతుల సంసారం బాగానే సాగుతూ వచ్చింది. ఇక భార్య బ్కూటీపార్లర్ ను నడపిస్తుండగా, భర్త స్థానికంగా పని చేస్తూ ఉండేవాడు. అలా వచ్చిన డబ్బులతో ఈ భార్యాభర్తలు సంసారాన్ని ఈడ్చుకొచ్చేవారు. అలా ఎంతో అందంగా సాగిన వీరి కాపురంలో ఒక్కసారిగా ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఈ ఘటనలో అసలేం జరిగిందనే పూర్తి వివరాలు […]