‘మొగ్గిన మనసు’ సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చారు. తక్కువ టైంలో స్టార్ హీరోయిన్‌గా మారిపోయారు. 20కిపైగా సినిమాల్లో నటించారు. ఆమె నటించిన సినిమాల్లో ఎక్కువ శాతం హిట్లుగా నిలిచాయి.
యశ్.. ఈ పేరు ప్రస్తుతం భారతీయ సినీ ప్రియులకు పరిచయం అక్కర్లేదు. ఒక సీరియల్ ఆర్టిస్ట్ గా తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించిన యశ్.. నేడు దేశంలోనే స్టార్ హీరోల్లో ఒకరిగా ఎదిగారు. తన సినీ ప్రయాణంలో కేజీఎఫ్ అనేది ఓ అద్భుతం. ఈ సినిమాతో యశ్ కు దేశ వ్యాప్తంగా ఓ రేంజ్ లో గుర్తింపు వచ్చింది. కేజీఎఫ్ లో రాఖీభాయ్ గా యశ్ నటన అనిర్వచనీయం. అందుకే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల […]