సోషల్ మీడియా వచ్చాక.. తమ భావాలను స్వేచ్చగా ప్రపంచానికి తెలియజేస్తున్నారు జనాలు. అదేవిధంగా సెలబ్రిటీల విషయానికి వస్తే చిట్ చాట్ లు చేస్తూ.. అభిమానులకు ఎప్పుడు దగ్గరగానే ఉంటున్నారు. ఈ క్రమంలోనే కొంత మంది సెలబ్రిటీల భార్యలు తమ భర్తలపై తమకు ఉన్న ప్రేమను వ్యక్తం చేస్తూంటారు. తాజాగా అలాంటి ప్రేమనే పెళ్లిరోజు శుభాకాంక్షలు చెబుతూ వెల్లడించింది.. టీమిండియా స్టార్ క్రికెటర్ అజింక్యా రహానే భార్య రాధికా దోపావ్ కర్. ప్రస్తుతం ఆమె ఇన్ స్టా లో […]
భారత మాజీ వైస్ కెప్టెన్ మరియు భారత అంతర్జాతీయ క్రికెటర్ ‘అజింక్య రహానే’ రెండోసారి తండ్రి కాబోతున్నారు. ఈ విషయాన్ని రహానే భార్య రాధికా దోపవాకర్ ఇన్స్టాగ్రామ్ ఖాతాలో వెల్లడించారు. కడుపుతో ఉన్న రాధికా.. ఆమె భర్త రహానే, కూతురు ఆర్యతో కలిసి ఉన్న ఫోటోను రాధికా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ఈ ఫోటోలో రాధికా కడుపుతో ఉండడం గమనించిన అభిమానులు కామెంట్లతో అభినందనల వర్షం కురిపిస్తున్నారు. అంతేకాదు ఈ ఏడాది అక్టోబర్ నెలలో […]
టీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్ లో అజింక రహానే ఒక్కరు. భారత జట్టులో రాహుల్ ద్రావిడ్ తర్వాత అంతటి కామ్ పర్సన్ రహానే. తన కామ్ అండ్ కూల్ కంపోజర్ తో టీమిండియాకు ఎన్నో గొప్ప విజయాల్ని రహానే అందించాడు. కొన్ని మ్యాచ్ లకు టీమ్ ఇండియా తరపున కెప్టన్ గా వ్యవహరించి అద్భుత విజయాలు సొంతం చేసుకున్నాడు. టీమ్ ఇండియా ఆటగాళ్లలో రహాన్ చాలా సైలెంట్ పర్సన్ గా కనిపిస్తాడు. అది వాస్తవం.. అయితే పర్సనల్ […]