సీనియర్ హీరో రెబల్ స్టార్ కృష్ణంరాజు తన నటవారసుడు యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ పెళ్లి, రాధేశ్యామ్ సినిమాపై స్పందించారు. టాలీవుడ్‌లోనే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అయిన ప్రభాస్ త్వరగా పెళ్లి చేసుకోవాలని, ప్రభాస్ బిడ్డను ఎత్తుకుని ఆడించాలని ఉందని కృష్ణంరాజు పేర్కొన్నాడు. అలాగే ప్రభాస్ హీరోగా, రాధ కృష్ణ కుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా ఈ శుక్రవారం విడుదలైన రాధేశ్యామ్ సినిమాపై స్పందించిన ఆయన.. సినిమా చాలా బాగుందని, ముఖ్యంగా సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉందన్నారు. అలాగే […]
ఫిల్మ్ డెస్క్- రెబల్ స్టార్ ప్రభాస్ సాహో సినిమా తరువాత రాధే శ్యామ్ మూవీతో రాబోతున్నారు. జిల్ సినిమా ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమాగా రాధే శ్యామ్ రూపుదిద్దుకుంటోంది. తెలుగుతో పాటు పలు బాషల్లో ఈ మూవీ విడుదల కాబోతోంది. వచ్చే సంక్రాంతి పండగ కానుకగా జనవరి 14న రాధే శ్యామ్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో విడుదలకు సిద్దమవుతోంది. అందాల భామ పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్ గా […]
యంగ్ రెబల్ స్టార్ ‘ప్రభాస్’ ప్రధాన పాత్రలో తెరకెక్కిస్తున్న చిత్రం “రాధే శ్యామ్”. ఇందులో ప్రభాస్ కు జోడిగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఇది 1970లలో సాగే పీరియాడికల్ లవ్ స్టోరీ. ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమాలో చాలా భాగం యూరోప్ లో చిత్రీకరణ జరుపుకుంది. తరువాత కొన్ని కీలక సన్నివేశాలు కడపలోని గండికోటలో కూడా చిత్రీకరించారు. దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. అందుకు అనుగుణంగా […]
‘రాధే శ్యామ్’ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. ఈ సినిమా ఇప్పటికీ రిలీజ్ కాకపోవడంతో అందరి చూపు ఈ మూవీపైనే ఉంది. కరోనా కారణంగా షూటింగ్‌కి అంతరాయం కలగడంతో మూవీ ఆలస్య మవుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో చిత్రానికి సంబంధించిన కీలక అప్‌డేట్ ఇచ్చారు డైరెక్టర్ రాధాకృష్ణ. ఈ సినిమా నుంచి మూడు రోజుల్లో భారీ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నట్లు తెలిపాడు. ఆ సర్ప్రైజ్ ఏంటా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. పీరియాడికల్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతున్న […]
ఏయూవీ క్రియేషన్స్ అంటే ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా అత్యుత్తమ నాణ్యతతో, విలువలతో సినిమాలను నిర్మించే సంస్థ. ‘మిర్చి’ నుండి ప్రస్తుతం ‘రాధేశ్యామ్’ వరకూ దర్శకుడు చెప్పిన కథని నమ్మి మార్కెట్‌తో ఏమాత్రం సంబంధం లేకుండా గొప్పగా సినిమాలు తెరకెక్కిస్తున్నారు. కొత్త దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు. ఇప్పుడు మరో కొత్త దర్శకుడిని తీసుకొస్తున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌కి అనుభంద సంస్థగా యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్‌ని స్థాపించి, మరో నిర్మాణ సంస్థ మ్యాంగో మాస్ మీడియాతో కలిసి ప్రేక్షకుడి […]