తెలుగు ఇండస్ట్రీలో ఈ మద్య చిన్న సినిమాల హవా బాగా పెరిగిపోయాయి. స్టార్ హీరోలు నటించిన సినిమాలు ప్రతి సంవత్సరం మూడు నాలుగు వస్తే.. చిన్న సినిమాలు పదుల సంఖ్యల్లో వస్తున్నాయి. కంటెంట్ ఉంటే చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేకుండా బ్లాక్ బస్టర్ చేస్తారు ఆడియన్స్. జబర్ధస్త్ నటుడు వేణు దర్శకత్వంలో వచ్చిన ‘బలగం’ బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది.
అందాల రాక్షసి’ లావణ్య త్రిపాఠి గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తొలి సినిమాతోనే మంచి హిట్ అందుకున్న ఆమె ఆ తర్వాత వరుస సినిమాలతో బిజీ అయ్యారు. ట్రెండింగ్‌లో ఉన్న హీరోలందరితోనూ నటించి తాను కూడా స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు సంపాదించుకున్నారు. లావణ్యకు ఓ సమస్య వచ్చింది. తాను ప్రయాణించాల్సిన విమానం క్యాన్సిల్ కావడంతో ఆమె తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. సినిమా షూటింగ్‌ల కోసం నటీనటులు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి […]
వెండి తెరపై విలన్‌గా సోనూ చాలా మందికి తెలుసు. కానీ ఆయనను ఇప్పుడు సోషల్ మీడియాలో అందరూ ‘హీరో’ అంటూ పొగుడుతున్నారు. వెనుక ముందు ఏం ఆలోచించకుండా సాయం చేస్తున్న సోనూ సూద్ ను ఆశ్రయించే వారి సంఖ్య పెరుగుతోంది. చిన్న సాయం నుంచి సాధ్యం కాదు అన్నుకున్న సాయం కావాలన్నా అందరి చూపూ సోనూ సూద్ వైపే ఉంటోంది. సెలబ్రిటీలు సైతం సాయం కోసం సోనూను ఆశ్రయిస్తున్నారు అంటే పరిస్థితి ఏంటి అన్నది అర్థం చేసుకోవచ్చు. […]