ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కన్నడ బ్యూటీ రష్మిక మందన్న జంటగా నటించిన పాన్ ఇండియా మూవీ పుష్ప. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమర్ తెరకెక్కించిన ఈ చిత్రం ఎంతటి అద్భుత విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ఈ సినిమా ప్రభావం ప్రతి ఒక్కరిపై పడింది. సామాన్యుల నుంచి సెలబ్రీటిల వరకు అందరు ఈ సినిమాలోని పాటలను, డైలాగ్స్ ను, డాన్స్ అనుకరిస్తూ తెగ రచ్చ చేస్తున్నారు. ఈ సినిమాలోని డైలాగ్స్ ను ట్రాఫిక్ పోలీసులు సైతం ప్రచారం […]
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప”.తో ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాడు. ఈ చిత్రంతో గ్రాండ్ గా పాన్ ఇండియన్ ఎంట్రీ ఇవ్వడమే కాదు.., స్టైలిష్ స్టార్ ఈ మూవీ నుంచి ఐకాన్ స్టార్ ట్యాగ్తో ముందుకు రాబోతున్నాడు. పేరు మార్చుకోవడమే కాదు.. ఈ మూవీ తర్వాత ఫేట్ కూడా మార్చుకోవాలని గట్టిగా అనుకుంటున్నాడు. అందుకే మంచి సబ్జెక్ట్స్ డీల్ చేసే ఇంటెలిజెంట్ ఫిల్మ్ మేకర్ విక్రమ్ కె.కుమార్ తో ఓ మూవీకి కమిట్ అయ్యాడు. అయితే […]
అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. ప్యాన్ ఇండియా లెవల్లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ పుష్ప సినిమా మొన్నటి వరకు షూటింగ్ జరుపుకుంది. కరోనా కారణంగా ఇటీవల షూటింగ్ వాయిదా పడింది. అది అలా ఉంటే ఈ సినిమా రెండు పార్ట్స్ గా విడుదల చేయబోతున్నారని ఓ వార్త హల్ చల్ చేసింది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ కథానాయకుడిగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘ఐకాన్’ అనే సినిమాను ప్రకటించిన […]
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ఢిపరెంట్ డైరెక్టర్ సుకుమార్ హాట్రిక్ కలయికలో వస్తోన్న చిత్రం ‘పుష్ప’. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంపై టాలీవుడ్‌లో భారీ అంచనాలే ఉన్నాయి. అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా గతేడాది ఈ సినిమా ఫస్ట్ లుక్‌తో పాటు టైటిల్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ చేసారు. అల్లు అర్జున్- సుకుమార్ క్రేజీ కాంబోలో కొత్త సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. బన్నీ కెరీర్‌లో 20వ సినిమాగా ఈ చిత్రం రూపొందుతోంది. మునుపెన్నడూ […]