దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన పాన్ ఇండియా మల్టీస్టారర్ ‘RRR’ మార్చి 18న రిలీజ్ ఆలోచనను విరమించుకున్నారు. మూవీ యూనిట్ తాజాగా కొత్త డేట్ ని ప్రకటించింది. నిజానికి RRR రిలీజ్ కోసం రెండు తేదీ(మార్చి 18, ఏప్రిల్ 28)లను ముందుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ.., కర్ణాటక డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు తీసుకున్న నిర్ణయం ప్రకారం.. మార్చి 18న RRR సినిమాని రిలీజ్ చేయలేరు. ఎందుకంటే.. ఆ రెండు వారాల్లో పునీత్ రాజ్ కుమార్ సినిమాలకు మాత్రమే […]
కన్నడ చిత్రపరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ అగ్రహీరో పునీత్ రాజ్ కుమార్ కన్నుమూశారు. ఈ ఉదయం తీవ్ర గుండెపోటుకు గురైన పునీత్ రాజ్ కుమార్ బెంగళూరు విక్రమ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయనను బతికించేందుకు వైద్యులు అత్యంత తీవ్రంగా శ్రమించినా ఫలితం లేకపోయింది. కన్నడిగుల ఆరాధ్య దైవం రాజ్ కుమార్ మూడో తనయుడు పునీత్ రాజ్ కుమార్ అభిమానులు ముద్దుగా అప్పు అని పిలుచుకుంటారు. బాలనటుడిగా ప్రస్థానం ఆరంభించిన పునీత్ రాజ్ కుమార్ 1985లో […]