దివంగత కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్.. అకాల మరణవార్త ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులను శోకసంద్రంలోకి ముంచింది. నెలలు గడుస్తోన్న అప్పు(పునీత్) మరణాన్ని ఎవరు జీర్ణించుకోలేకున్నారు. ఎంతో భవిష్యత్ ఉందనుకున్న అప్పు అకస్మిక మరణం అటు సినీ పరిశ్రమను, ఇటు అభిమానులను ఎంతో కలచివేసింది. ఎంతో మంది పేదలకు, పేద పిల్లల చదువుకు తన వంతు సాయం చేసి వారి హృదయాల్లో దేవుడుగా నిలిచాడు. ఆయన అకాల మరణాన్ని జీర్ణించుకోలేక కొందరు అభిమానులు మరణించారు. […]
బెంగళూరు- కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మృతితో శాండిల్ వుడ్ తో పాటు సినిమా ఇండస్ట్రీలో విషాధ ఛాయలు అలముకున్నాయి. శుక్రవారం ఉదయం ఇంట్లో జిమ్ చేస్తుండగా పునీత్ కు గుండెపోటు వచ్చింది. హుటాహుటిన ఆయనను బెంగళూరులోని విక్రమ్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స అందిస్తుండగానే మధ్యాహ్నాం పునీత్ రాజ్ కుమార్ మరణించారు. పునీత్ రాజ్ కుమార్ మరణంతో కన్నడనాడు శోకసంద్రంలో మునిగిపోయంది. టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ అని తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీల ప్రముఖులు […]